Mulugu: వీరభద్రవరంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-02T19:28:57+05:30 IST

జిల్లాలోని వెంకటాపురం మండలం వీరబద్రవరం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Mulugu: వీరభద్రవరంలో ఉద్రిక్తత

ములుగు: జిల్లాలోని వెంకటాపురం మండలం వీరబద్రవరం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇసుక అక్రమ డంపింగ్‌ను అడ్డుకుంటే దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు భద్రాచలం - వెంకటాపురం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ రోడ్డెక్కారు. ఇసుక క్వారీల కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-05-02T19:28:57+05:30 IST