మానవత్వం చాటుకున్న పోలీసులు

Sep 17 2021 @ 22:23PM
మతిస్థిమితం లేని యువతిని ముంగమూరు ఆదరణ కేంద్రం నిర్వహుకుడు సింహాద్రికి అప్పగిస్తున్న పోలీసులు

కావలి, సెప్టెంబరు 17: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో మతిస్థిమితం లేని ఓ యువతిని ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు అక్కున చేర్చుకుని ఆమెను వైద్యం నిమిత్తం కావలి సమీపంలోని ముంగమూరు హోమ్‌కు శుక్రవారం తరలించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో మతి స్థిమితం లేకుండా కొన్నిరోజులుగా ఆ యువతి ఉండటంతో వన్‌టౌన్‌ సీఐ సుభాషిణి ఆదేశాల మేరకు ఆమెను ముంగమూరు హోమ్‌కు తరలించి ఆ హోమ్‌ నిర్వహకుడు సింహాద్రికి అప్పగించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.