సెలవులు ఇవ్వొద్దు: మునిసిపల్‌ శాఖ

ABN , First Publish Date - 2021-04-23T09:44:54+05:30 IST

కరోనా కేసులు పెరుగుతుండడం, సీజనల్‌ వ్యాధులను కూడా అరికట్టాల్సి ఉన్నందున ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని

సెలవులు ఇవ్వొద్దు: మునిసిపల్‌ శాఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు పెరుగుతుండడం, సీజనల్‌ వ్యాధులను కూడా అరికట్టాల్సి ఉన్నందున ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని సంబంధిత అధికారులను మునిసిపల్‌ శాఖ ఆదేశించింది. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారికి మాత్రమే సెలవులు మంజూరు చేయాలని సూచించింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను ఎవరూ వదిలి వెళ్లొద్దని పేర్కొంది.

Updated Date - 2021-04-23T09:44:54+05:30 IST