Hyderabad: చాదర్‎ఘాట్‎లో రౌడీ షీటర్ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-07-17T12:41:59+05:30 IST

నగరంలో దారుణ హత్య జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి చాదర్‎ఘాట్‎లో గుర్తు తెలియని దుండగులు రౌడీషీటర్ ముస్తాక్‎ను కత్తులతో అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న

Hyderabad:  చాదర్‎ఘాట్‎లో రౌడీ షీటర్ దారుణ హత్య

హైదరాబాద్: నగరంలో దారుణ హత్య జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి చాదర్‎ఘాట్‎లో గుర్తు తెలియని దుండగులు రౌడీషీటర్ ముస్తాక్‎ను కత్తులతో అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణం పాతకక్షలేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-07-17T12:41:59+05:30 IST