పుట్టగొడుగులు మాట్లాడుకుంటాయి!

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

పుట్టగొడుగులు మాట్లాడుకుంటాయా? అంటే అవుననే అంటున్నారు సైంటిస్టులు. ఆహారం గురించి, వాటికి ఎదురయ్యే ప్రమాదాల గురించి పుట్టగొడుగుల ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయట.

పుట్టగొడుగులు మాట్లాడుకుంటాయి!

పుట్టగొడుగులు మాట్లాడుకుంటాయా? అంటే అవుననే అంటున్నారు సైంటిస్టులు. ఆహారం గురించి, వాటికి ఎదురయ్యే ప్రమాదాల గురించి పుట్టగొడుగుల ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయట. నాలుగు రకాల పుట్టగొడుగుల యాక్టివిటీస్‌పై పరిశోధన చేసిన సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. మనుషుల మాదిరిగానే అవి 50 పదాలతో సంభాషించుకుంటాయట. 

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST