మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

Oct 11 2021 @ 10:07AM

నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 4 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 13942. 84 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 3.69 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 645  అడుగులు కాగా...ప్రస్తుతం నీటిమట్టం  642.00 అడుగులకు చేరింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.