ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-10-13T07:01:07+05:30 IST

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, డిసా బుల్డ్‌ విద్యార్థులు

ఉపకార వేతనాలకు  దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డిటౌన్‌, అక్టోబరు 12: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, డిసా బుల్డ్‌ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం తెలంగాణ ఈ-పాస్‌.సీజీజీ.గౌట్‌. ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యుల్డ్‌ కులాల అభివృ ద్ధి అధికారి శ్రీనివాస్‌బాబు తెలిపారు. ఈ నెల 14 నుంచి డిసెంబరు 31 వర కు అవకాశం ఉందని పేర్కొన్నారు. 2020-21 విద్యాసంవత్సరానికి బెస్ట్‌ అవల బుల్‌ స్కూల్‌ స్కీం ఒకటో తరగతిలో నాన్‌ రెసిడెన్షియల్‌ (డే స్కాలర్‌), ఐదో తరగతిలో రెసిడెన్షియల్‌ (హాస్టల్‌) ఇంగ్లీష్‌ మీడియంలో ప్రవేశం కోసం అర్హు లు ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

Updated Date - 2020-10-13T07:01:07+05:30 IST