Advertisement
వంటలు

కావలసినవి: రాగులు - అరకప్పు, సజ్జలు - అరకప్పు, పిండి - ఒక కప్పు, శొంఠి పొడి - పావు టీస్పూన్‌, గసగసాలు - రెండు టీస్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు, బెల్లం పొడి - రెండు కప్పులు, నీళ్లు - ఒక కప్పు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా. 


తయారీ: ఒక పాత్రలో బెల్లం తీసుకుని అందులో రాగులు, సజ్జలు, పిండి, శొంఠిపొడి, గసగసాలు, యాలకులపొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ బాల్స్‌ మాదిరిగా చేసుకుంటూ నూనెలో వేయాలి. ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించుకుని తీసుకోవాలి. ఇవి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి.

Advertisement
Advertisement

Indian Kitchens cooking మరిన్ని

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.