వీడియో: ముంబైలో ముత్తు దోశ.. ఇలా సర్వ్ చేయడం ఎప్పుడైనా చూశారా..?

ABN , First Publish Date - 2021-02-23T02:06:53+05:30 IST

ముంబైలో రజనీకాంత్ వీరాభిమాని ముత్తు ఇప్పుడా సిటీలో అందరికీ హాట్ ఫేవరెట్. వీకెండ్ వస్తే చాలు అందరూ దాదర్ రోడ్డులోని ముత్తు దోశ సెంటరుకు దారితీస్తారు. ముత్తు దోశ సెంటరు ముంబై వాసులకి..

వీడియో: ముంబైలో ముత్తు దోశ.. ఇలా సర్వ్ చేయడం ఎప్పుడైనా చూశారా..?

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో రజనీకాంత్ వీరాభిమాని ముత్తు ఇప్పుడా సిటీలో అందరికీ హాట్ ఫేవరెట్. వీకెండ్ వస్తే చాలు అందరూ దాదర్ రోడ్డులోని ముత్తు దోశ సెంటరుకు దారితీస్తారు. ముత్తు దోశ సెంటరు ముంబై వాసులకి వీకెండ్ ఫేవరెట్ ప్లేసుగా మారిపోవడానికి ఒకే ఒక్క కారణం ఉంది. అదే అతడు వేసే రజినీకాంత్ దోశ. మసాలా దోశ వేసి దాన్ని రెండు, మూడు పీసులుగా కట్ చేసి కస్టమర్ల ప్లేట్లలోకి విసిరే ముత్తు స్టయిల్ అంటే అక్కడి కష్టమర్లకు విపరీతమైన ఇష్టం. ఆ సీన్ చూడ్డానికే చాలామంది అక్కడికి వెళ్తుంటారంటే అందులో అతిశయోక్తే లేదు. ఇంతకీ ముత్తు దోశ ఎలా వేస్తాడో చూడాలని ఉందా.. ఆ దోశ మేకింగ్ వీడియో మీకోసం.



Updated Date - 2021-02-23T02:06:53+05:30 IST