పరస్పర దూషణలు సరికాదు

Jan 15 2022 @ 03:02AM

వైసీపీ నేతలు, సినిమా వాళ్లు పరస్పర దూషణలు సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమా టికెట్ల రేట్లపై సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి... అసోసియేషన్ల వారితో చర్చలు జరిపి పరిష్కారం చూపాలన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.