రాహుల్‌.. సమావేశాలకు రాకుండా విమర్శలా?

ABN , First Publish Date - 2020-07-07T07:25:17+05:30 IST

దేశ రక్షణపై పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ నిర్వహించిన కీలక సమావేశాల్లో పాల్గొనకుండా రాహుల్‌గాంధీ వరుస ట్వీట్లతో దేశ ప్రజలను నిరుత్సాహానికి గురి చేసే...

రాహుల్‌.. సమావేశాలకు రాకుండా విమర్శలా?

దేశ రక్షణపై పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ నిర్వహించిన కీలక సమావేశాల్లో పాల్గొనకుండా రాహుల్‌గాంధీ వరుస ట్వీట్లతో దేశ ప్రజలను నిరుత్సాహానికి గురి చేసే, సైనికుల స్థయిర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన విపక్ష నేతగా తన బాధ్యతను మరిచిపోయారు.

- జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు


Updated Date - 2020-07-07T07:25:17+05:30 IST