అమరావతి: దావోస్ వేదికగా జగన్ రెడ్డి చెబుతున్నవన్నీ నిజాలేనా? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. విదేశీయులకు ఏం చెప్పినా నమ్ముతారనే జగన్‌రెడ్డి అలా చెప్పారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, స్వీపర్లు వైద్యం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల ఆవరణలో అంబులెన్సులుండవన్నారు. వైసీపీ ఆర్థిక అరాచకం వల్లే విదేశీ పెట్టుబడులు రావడం లేదన్నారు.
ఇవి కూడా చదవండి