నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొదలైన వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-06-13T17:59:26+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం మొదలైంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట 590 అడుగులు

నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొదలైన వరద ప్రవాహం

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం మొదలైంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 532.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 173.8625 టీఎంసీలు ఉంది. ఇన్‎ఫ్లో: 1971 క్యూసెక్కులు ఉండగా..అవుట్ ఫ్లో: 1000 క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2021-06-13T17:59:26+05:30 IST