సాగర్‌ నీటి సమాచారం

ABN , First Publish Date - 2021-03-02T05:40:02+05:30 IST

నాగార్జునసాగర్‌ నీటిమట్టం సోమవారం నాటికి 551.10 అడుగులు ఉంది. ఇది 212.20 టీఎంసీలకు సమానం.

సాగర్‌ నీటి సమాచారం

విజయపురిసౌత్‌, మార్చి 1: నాగార్జునసాగర్‌ నీటిమట్టం సోమవారం నాటికి 551.10 అడుగులు ఉంది. ఇది 212.20 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,200 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 8,067, ఎడమ కాలువ ద్వారా 7,272ు, వరద కాలువ ద్వారా 300, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 17,838 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 17,838 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 856.40 అడుగులుంది. ఇది 95.59 టీఎంసీలకు సమానం.


Updated Date - 2021-03-02T05:40:02+05:30 IST