నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు మొదలైన వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-09-16T13:48:45+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 71,055 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 50,982 క్యూసెక్కులుగా ఉంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు మొదలైన వరద ప్రవాహం

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 71,055 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 50,982 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 305.6848 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే  పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 587.30 అడుగులకు చేరింది. 

Updated Date - 2021-09-16T13:48:45+05:30 IST