Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-08-10T13:38:43+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 81,798 క్యూసెక్కులు

Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 81,798 క్యూసెక్కులు కాగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం నీటి నిలువ 310.8498 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-10T13:38:43+05:30 IST