నాగార్జునసాగర్‎కు కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-07-27T14:05:11+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. సాగర్ ఇన్ ఫ్లో : 67,750 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో

నాగార్జునసాగర్‎కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు(Nagarjunasagar project)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. సాగర్ ఇన్ ఫ్లో : 67,750 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో : 1650 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం : 548.90 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0405 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ : 207.3603 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2022-07-27T14:05:11+05:30 IST