587.50 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం

ABN , First Publish Date - 2021-09-07T15:20:16+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి అధికంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం : 587.50 అడుగులకు చేరింది.

587.50 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి అధికంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం  590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 587.50 అడుగులకు చేరింది. అలాగే  పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 305.8030  టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో  17,062 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 16,372 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2021-09-07T15:20:16+05:30 IST