ఇంకుడు గుంతలు సకాలంలో పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-06-28T04:36:22+05:30 IST

మండలకేంద్రంలో సోమవారం డీఆర్డీవో పీడీ సురేం దర్‌ పర్యటించారు. ఈసందర్భంగా మండలకేంద్రంలో నిర్మిస్తున్న ఇంకుడుగుంతలను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. జైనూరులో బాలికల ఆశ్రమో న్నత పాఠశాలను తనిఖీ చేసి మరుగుదొడ్డి, స్నానపు గదులను పరిశీలించారు. లింగాపూర్‌ మండల పరి షత్‌ కార్యాలయంలో ఉపాధిహామి సిబ్బంది, పంచా యతీకార్యదర్శులకు ఇంకుడుగుంతలపై శిక్షణఇచ్చారు.

ఇంకుడు గుంతలు సకాలంలో పూర్తి చేయాలి
లింగాపూర్‌లో శిక్షణ ఇస్తున్న పీడీ సురేందర్‌

సిర్పూర్‌(యూ)/జైనూరు/లింగాపూర్‌, జూన్‌ 27: మండలకేంద్రంలో సోమవారం డీఆర్డీవో పీడీ సురేం దర్‌ పర్యటించారు. ఈసందర్భంగా మండలకేంద్రంలో నిర్మిస్తున్న ఇంకుడుగుంతలను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. జైనూరులో బాలికల ఆశ్రమో న్నత పాఠశాలను తనిఖీ చేసి మరుగుదొడ్డి, స్నానపు గదులను పరిశీలించారు. లింగాపూర్‌ మండల పరి షత్‌ కార్యాలయంలో ఉపాధిహామి సిబ్బంది, పంచా యతీకార్యదర్శులకు ఇంకుడుగుంతలపై శిక్షణఇచ్చారు.

Updated Date - 2022-06-28T04:36:22+05:30 IST