నల్గొండ: జిల్లాలో ఘరానా మోసం

Published: Fri, 22 Apr 2022 16:44:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నల్గొండ: జిల్లాలో ఘరానా మోసం

నల్గొండ: జిల్లాలో ఘరానా మోసం జరిగింది. ట్రాక్టర్ పరికరాలకు సబ్సిడీ ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులకు కుచ్చుటోపి పెట్టింది. రైతుల నుంచి రూ.10 కోట్లకుపైగా డబ్బు వసూలు చేసింది. మాడుగులపల్లి, తిప్పర్తి సహా 5 మండలాల్లో వందల సంఖ్యలో ఆ ముఠా బాధితులు ఉన్నారు. ప్రధాన నిందితుడు నూకలవారిగూడెంకి చెందిన నూకలరాజు కాగా, ముఠాలో కొందరు అధికారులు, ఇంజినీరింగ్ వర్క్స్, వ్యాపారులు ఉన్నారు. నిందితులను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.