Advertisement

నల్లగొండలో భారీగా కరోనా కేసులు నమోదు

May 4 2021 @ 09:19AM

నల్లగొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే 15 మంది మృతి చెందారు. తాజాగా 1947 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 772, సూర్యాపేట జిల్లాలో 723, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 452 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.