Telangana: నాగార్జునసాగర్ రెండు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-27T13:15:59+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.

Telangana: నాగార్జునసాగర్ రెండు గేట్లు ఎత్తివేత

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 60,833 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 64,291 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకు గాను...ప్రస్తుత నీటిమట్టం  589.90 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా...ప్రస్తుతం నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-10-27T13:15:59+05:30 IST