నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ బకల్వాడ పదో తరగతి పరీక్ష కేంద్రానికి గౌతమ్ అనే విద్యార్థి అంబులెన్స్‌లో వచ్చి పరీక్షకు హాజరయ్యాడు. ఇటీవల రోడ్డు ప్రమాదం కారణంగా డాక్టర్లు గౌతమ్ కాలుకు సర్జరీ చేశారు. పదో తరగతి పరీక్షలు రాయాలన్న తపనతో ఉన్న విద్యార్థి గౌతమ్... సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం సజ్జాపురం నుంచి అంబులెన్స్‌లో పరీక్షా కేంద్రానికి వచ్చాడు.
ఇవి కూడా చదవండి