కారులో తరలిస్తున్న రూ.4కోట్ల హవాలా డబ్బు పట్టివేత

Oct 20 2021 @ 12:37PM

నల్గొండ: హైదరాబాద్ - విజయవాడ హైవేపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.4 కోట్ల హవాలా డబ్బును చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళుతున్న TS10 EY 6160 నెంబర్ గల కారులో డబ్బు పట్టుబడింది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.