నల్లగొండలో ప్రేమికుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-24T13:35:20+05:30 IST

జిల్లాలోని అనుముల మండలం తెట్టేకుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

నల్లగొండలో ప్రేమికుల ఆత్మహత్య

నల్లగొండ: జిల్లాలోని అనుముల మండలం తెట్టేకుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తెట్టేకుంట సమీపంలో రెండు రోజుల క్రితం ప్రేమికులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఇద్దరు ప్రేమికులు ఈరోజు మృతి చెందారు. మృతులు మట్టపల్లి కొండలు(21), సంధ్య(19)గా గుర్తించారు. 

Updated Date - 2021-10-24T13:35:20+05:30 IST