నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రా౦పల్లి గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడిలో పర్వతాలు అనే రైతుకు చెందిన 30 గొర్రెలు మృతి చెందాయి. సుమారు రూ 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి