ఈ చిన్న ఏనుగు రూటే సపరేటు..!

ABN , First Publish Date - 2020-09-04T23:13:05+05:30 IST

ఏనుగు అంటేనే ఒక వైభవం. దాని ఆకారం, ఆహార్యం, నడక, భారీ తనం అన్నీ ఒక అద్భుతం. ఇవి అన్ని జంతువులకన్నా..

ఈ చిన్న ఏనుగు రూటే సపరేటు..!

ఏనుగు అంటేనే ఒక వైభవం. దాని ఆకారం, ఆహార్యం, నడక, భారీ తనం అన్నీ ఒక అద్భుతం. ఇవి అన్ని జంతువులకన్నా ప్రత్యేకం కొన్ని మతాలకు అవి ఆరాధ్య దేవతలు కూడా. అలాంటి ఏనుగులకు అన్ని చోట్ల ఎంతో ఆదరణ లభిస్తోంది. వాటికి పిల్లలు పుడితే అదో వైభవమే, అదొక పండగే. అదే ఇప్పుడు అందరిని అలరిస్తోంది. అప్పుడే తప్పటగుడులు వేస్తూ.. పడుతూ లేస్తూ చిన్నపిల్లలు ఆడటం చూస్తే ఎలా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది కదా?. మరి ఆ ఆటలాడుతున్న చిట్టి పిల్ల ఏనుగైతే చూడముచ్చటగా ఉంటుంది. 


Updated Date - 2020-09-04T23:13:05+05:30 IST