Leopard Movement: నంద్యాల జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం

ABN , First Publish Date - 2022-09-01T04:36:35+05:30 IST

గడివేముల మండలం ఒండుట్ల,గని గ్రామాల మధ్య చిరుతపులి (Leopard) సంచారం కలకలం రేగింది. తురికొనికుంట వద్ద పత్తి పొలంలో ...

Leopard Movement: నంద్యాల జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం

నంద్యాల (Nandyala): గడివేముల మండలం ఒండుట్ల,గని గ్రామాల మధ్య చిరుతపులి (Leopard)  సంచారం కలకలం రేగింది. తురికొనికుంట వద్ద  పత్తి పొలంలో పులి తిరుగుతోంది. దీంతో అటవీశాఖ అధికారులు పరిసరాలను పరిశీలించారు. పులి అడుగుజాడలను గుర్తించారు. పది రోజులుగా గ్రామస్తులను చిరుత భయభ్రాంతుకు గురి చేస్తోంది. గ్రామస్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. చిరుతను బంధించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-09-01T04:36:35+05:30 IST