నంద్యాలలో TDP ధర్నా

Published: Sat, 25 Jun 2022 13:13:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నంద్యాలలో TDP ధర్నా

నంద్యాల: జిల్లాలోని నంద్యాల గాంధీచౌక్‌లో TDP పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం రద్దు చేసిన దుల్హన్ పథకాన్ని తక్షణమే అమలు చెయ్యాలని నిరసన చేపట్టారు. ముస్లిం మైనార్టీకి మోసం చేసిన జగన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్  చేశారు. ఈ ధర్నాలో టీడీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.