‘నాన్న’ కవితా సంకలనం

ABN , First Publish Date - 2021-02-15T05:44:19+05:30 IST

కొత్వాల్‌ ఆంజనేయులు స్మారక సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖులు రాసిన కవిత లతో కూడిన నాన్న కవితా సంకలనం ఫిబ్ర వరి 21...

‘నాన్న’ కవితా సంకలనం

కొత్వాల్‌ ఆంజనేయులు స్మారక సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖులు రాసిన కవిత లతో కూడిన నాన్న  కవితా సంకలనం ఫిబ్ర వరి 21 ఉ.10గం.లకు గోరటి వెంకన్న చేత ఆవిష్కరింపబడును.

భానుశ్రీ కొత్వాల్‌

Updated Date - 2021-02-15T05:44:19+05:30 IST