హవాలా బాలినేని.. ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడింది: నారా లోకేష్

ABN , First Publish Date - 2022-04-09T22:25:13+05:30 IST

హవాలా బాలినేని.. నీ దాదాగిరీకి ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

హవాలా బాలినేని..  ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడింది:  నారా లోకేష్

అమరావతి: హవాలా బాలినేని.. దాదాగిరీకి ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.‘‘నీ అవినీతిని ప్రశ్నిస్తే విద్యావంతులు, దళిత మేధావి.. ఎమ్మెల్యే బాలాఆంజనేయస్వామి ఇంటిపైకి రౌడీ మూకల్ని పంపుతావా?. అవినీతి చీడపురుగువి నీకే అంత పౌరుషం పొడుచుకొస్తే.. బాలాఆంజనేయస్వామి ఇంటిపైకి వచ్చిన మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు.మా ఎమ్మెల్యే స్వామి జోలికొస్తే ఖబడ్దార్’’ అని నారా లోకేష్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-04-09T22:25:13+05:30 IST