శ్రామిక, కార్మిక వర్గాలకు మంచిరోజులు రావాలని ఆకాంక్షిస్తూ..: లోకేష్

ABN , First Publish Date - 2022-05-01T16:10:50+05:30 IST

శ్రామిక, కార్మిక వర్గాల భగస్వామ్యం లేనిదే ఏ పాలకుడు కూడా అద్భుతాలు సాధించలేరని లోకేష్ అన్నారు.

శ్రామిక, కార్మిక వర్గాలకు మంచిరోజులు రావాలని ఆకాంక్షిస్తూ..: లోకేష్

అమరావతి: శ్రామిక, కార్మిక వర్గాల భగస్వామ్యం లేనిదే ఏ పాలకుడు కూడా అద్భుతాలు సాధించలేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మేడే సందర్భంగా ఆయన కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రగతి నిర్మాతల న్యాయమైన కోర్కెలను మన్నించడం ప్రభుత్వాల విధి అని అన్నారు. ప్రస్తుతం అణచివేతలను ఎదుర్కొంటున్న శ్రామిక, కార్మిక వర్గాలకు మంచి రోజులు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు నారా లోకేష్ అన్నారు.

Updated Date - 2022-05-01T16:10:50+05:30 IST