వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ ఫైర్

Nov 8 2021 @ 10:46AM

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే యానాం వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అన్నారని,  ఇప్పుడు వైసీపీ పాలనలో అవే ధరలు తెలుసుకోవడానికి దేశంలో ఏ రాష్ట్ర‌ానికైనా వెళ్లేందుకు తాము సిద్ధమని, సీఎం జగన్ సిద్ధ‌మా? అంటూ లోకేష్ సవాల్ చేశారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.