సీఎం జగన్‌ వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్

ABN , First Publish Date - 2022-04-09T01:59:15+05:30 IST

సీఎం జగన్‌ వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్

సీఎం జగన్‌ వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌ వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక తమకు లేవని ట్విటర్‌లో లోకేష్‌ పేర్కొన్నారు. పనికిమాలినోడని తేలిపోయిన తర్వాత.. ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఏమొస్తుందని లోకేష్‌ అన్నారు. మీకు గుండు కొట్టి పిండి బొట్లు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని లోకేష్ జోస్యం చెప్పారు. తన మాట విని మీరే గుండు కొట్టించుకోండి అంటూ ట్విటర్‌లో లోకేష్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-04-09T01:59:15+05:30 IST