Nara Lokesh: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-08-15T12:39:37+05:30 IST

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.

Nara Lokesh: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

అమరావతి (Amaravathi): 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఆంగ్లేయుల వలస పాలన నుంచి విముక్తి కల్పించి, స్వతంత్ర సిద్ధి కోసం వీరమరణం పొందిన ఎందరో మహనీయుల త్యాగాల ఫలమిదని అన్నారు. అమరులైన సమరయోధుల త్యాగాలు స్మరించుకుందామన్నారు.  ఆధునిక భారత్ నిర్మాణంలో భాగమవుదామని నారా లోకేష్ పిలుపిచ్చారు.

Updated Date - 2022-08-15T12:39:37+05:30 IST