నరసాపురం: నన్ను క్షమించండంటూ చెప్పుతో కొట్టుకున్న వైసీపీ నేత

Published: Thu, 03 Mar 2022 11:02:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నరసాపురం: నన్ను క్షమించండంటూ చెప్పుతో కొట్టుకున్న వైసీపీ నేత

ప.గో. జిల్లా: వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రసాదరాజును గెలిపించినందుకు క్షమించాలని చెప్పుతో కొట్టుకున్నారు. నరసాపురంను జిల్లా కేంద్రంగా ఉంచాలని కోరుతూ జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసాదరాజు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.