నారాయణ స్వామి ఆలయంలో పూజలు

ABN , First Publish Date - 2021-01-25T06:00:00+05:30 IST

మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.

నారాయణ స్వామి   ఆలయంలో పూజలు
గోపూజలో పాల్గొన్న భక్తులు


సీఎస్‌పురం, జనవరి 24 : మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అర్చకులు ఎం.సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారిని అలంకరించి స్వామివారికి పంచామృ తాభిషేకం, హారతులు, గోపూజ వంటి పూజా కార్యక్ర మాలు నిర్వహించారు. భక్తులు మహా నైవేద్యంతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి సమర్పించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వ హణాధికారి కె.నవీన్‌కుమార్‌ భక్తులకు అసౌకర్యాలు కలు గకుండా పర్యవేక్షించారు. 

Updated Date - 2021-01-25T06:00:00+05:30 IST