Advertisement

జాతీయ నిరసన దినాన్ని జయప్రదం చేయాలి

Jun 30 2020 @ 05:50AM

నల్లగొండ రూరల్‌, జూన్‌ 29 : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న విధానాలకు నిరసనగా జూలై 3న తలపెట్టిన జాతీయ నిరసన దినాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌లో సోమవారం సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయ ణ, సోమన్న, డబ్బీకార్‌ మల్లేష్‌, సలీం, శ్రీనివాస్‌, సైదులు, సత్తయ్య పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement
Advertisement