జూన్‌ 26న జాతీయ లోక్‌ అదాలత్‌

Published: Sat, 21 May 2022 23:40:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జూన్‌ 26న జాతీయ లోక్‌ అదాలత్‌ సీఐ, ఎస్‌ఐలతో సమీక్షిస్తున్న న్యాయమూర్తి భరత్‌చంద్ర

తంబళ్లపల్లె, మే 21: తంబళ్లపల్లె సివిల్‌ కోర్టులో జూన్‌ 26న జాతీ య లోక్‌ అదాల త్‌ నిర్వహిస్తున్న ట్లు న్యాయమూ ర్తి భరత్‌చంద్ర పే ర్కొన్నారు. శనివారం స్థానిక సివిల్‌ కోర్టు లో ములకలచెరువు సీఐ సాదిక్‌ ఆలీ, ములకలచెరువు, పెద్దమండ్యం, పీటీఎం ఎస్‌ఐలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌లో తంబళ్లపల్లె కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పరిష్కరించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐ సాదీక్‌ ఆలీ, ఎస్‌ఐలు రామకృష్ణ, వెంక టేష్‌, మధు రామచంద్రుడు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.