నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష వాయిదా

ABN , First Publish Date - 2021-04-22T15:05:27+05:30 IST

చిలకలూరిపేట మండలంలోని..

నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష వాయిదా

చిలకలూరిపేట: చిలకలూరిపేట మండలంలోని మద్దిరాలలో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయలో 2021-22 విద్యాసంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి సంబంధించి మే 16న జరగనున్న ప్రవేశ పరీక్ష నవోదయ విద్యాలయ సమితి వాయుదా వేసినట్లు ప్రిన్సిపాల్‌ ఎన్‌వీడీ విజయకుమారి తెలిపారు. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహించేది పరీక్షలకు 15 రోజుల ముందుగా ప్రకటిస్తామని, విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని ఆమె సూచించారు.



Updated Date - 2021-04-22T15:05:27+05:30 IST