నీట్-2021 ఫలితాలు విడుదల

Published: Mon, 01 Nov 2021 22:43:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 నీట్-2021 ఫలితాలు విడుదల

హైదరాబాద్: నీట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యార్థి మృణాల్‌ కుటేరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తెలంగాణకు చెందిన మరో విద్యార్థి కందవల్లి శశాంక్‌కు ఐదో ర్యాంక్ సాధించాడు. కాగా ఏపీ విద్యార్థులు విష్ణు వివేక్‌, రుషీల్‌కు ఐదో ర్యాంక్ వచ్చింది. 

TAGS: NEET Exam
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.