ఆర్థిక విభేదాల నేపథ్యంలో యజమాని దాష్టికం

ABN , First Publish Date - 2021-03-07T17:52:48+05:30 IST

ఆర్థిక విభేదాల నేపథ్యంలో యజమాని దాష్టికం

ఆర్థిక విభేదాల నేపథ్యంలో యజమాని దాష్టికం

నెల్లూరు: ఆర్థిక విభేదాల నేపథ్యంలో యజమాని దారుణంగా ప్రవర్తించాడు. లారీ డ్రైవర్ తేజను తీవ్రంగా కొట్టిన యజమాని శివ లారీలోనే నిర్భందించాడు. బాధితుడి తల్లిదండ్రులు బ్రతిమిలాడినా ఆయన కనికరించలేదు. వెంటనే బాధితుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తేజను విడిపించిన పోలీసులు లారీ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-03-07T17:52:48+05:30 IST