మర్రిపాడులో ఎస్సై వెంకటరమణ ఓవరాక్షన్

ABN , First Publish Date - 2022-03-11T14:28:36+05:30 IST

జిల్లాలోని మర్రిపాడు బస్టాండ్ సెంటర్లో వాహనాల తనిఖీలలో ఎస్సై వెంకటరమణ ఓవరాక్షన్ చేశాడు.

మర్రిపాడులో ఎస్సై వెంకటరమణ ఓవరాక్షన్

నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు బస్టాండ్ సెంటర్లో వాహనాల తనిఖీలలో ఎస్సై వెంకటరమణ ఓవరాక్షన్ చేశాడు. మాస్క్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెళుతూ స్కూటీలో పట్టుబడ్డ యువకుడుకి పోలీసులు ఫైన్ విధించారు. ఫైన్ కట్టేందుకు నిరాకరించడంతో యువకుడిని ఎస్సై వెంకటరమణ చొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకొనివెళ్లాడు. యువకుడిని ఎస్సై ఈడ్చుకొని వెళుతున్నా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2022-03-11T14:28:36+05:30 IST