
నెల్లూరు: ఎస్సీ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు మీడియా ముందుకు వచ్చారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేక కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. పదవీ వ్యామోహంతో ఆండ్ర చల్లారావు, శివయ్య, బాబూరావులు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక తండ్రి గతంలో ఇచ్చిన ఫిర్యాదు ఇటీవల ఇచ్చిన ఫిర్యాదులో సంతకాలు వేరుగా ఉన్నాయని అనిల్ బాబు చెప్పారు.
ఇవి కూడా చదవండి