నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే పర్యటనలో ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2021-06-13T18:43:00+05:30 IST

నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే పర్యటనలో ఉద్రిక్తత..

నెల్లూరు: నాయుడుపేట, బీడీ కాలనీలో వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కార్యక్రమాన్ని స్థానికులు అడ్డుకున్నారు. చెత్త తరలించే వాహనాల పార్కింగ్ షెడ్డును ప్రారంభించడానికి ఎమ్మెల్యే సంజీవయ్య వచ్చారు. అయితే ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. దీంతో షెడ్డును ప్రారంభించకుండానే ఎమ్మెల్యే పోలీస్ వలయంలో వెనుదిరిగి వెళ్లిపోయారు.

Updated Date - 2021-06-13T18:43:00+05:30 IST