నెల్లూరు జిల్లా: దుత్తలూరులో రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు

ABN , First Publish Date - 2022-03-14T16:05:01+05:30 IST

నెల్లూరు జిల్లా: దుత్తలూరులో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అధికారపార్టీ రియాల్టర్లు వాలిపోతున్నారు.

నెల్లూరు జిల్లా: దుత్తలూరులో రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు

నెల్లూరు జిల్లా: దుత్తలూరులో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అధికారపార్టీ రియాల్టర్లు వాలిపోతున్నారు. అది ప్రభుత్వ స్థలమైనా, వివాదాస్పద స్థలమైనా ఆక్రమించేస్తున్నారు. దుత్తలూరు రెండు జాతీయ రహదారులు కలిసే కూడలి కావడంతో ఖరీదైన స్థలాలను గద్దల్లా తన్నుకుపోతున్నారు. ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమ లేఅవుటు వేయడాన్ని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నా.. అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2022-03-14T16:05:01+05:30 IST