నెల్లూరు: టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని టీపీగూడూరు మండలం మైపాడు మత్య్సకార గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ బాడుడే బాదుడు కార్యక్రమంలో పాల్గోన్నారని జడ్పీ వైస్ చేర్మన్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి