చైనాతో సరిహద్దుల్ని తెరచిన నేపాల్‌, వాణిజ్యం మొదలు

ABN , First Publish Date - 2020-07-07T07:44:13+05:30 IST

కరోనా కారణంగా చైనాతో సరిహద్దుల్ని 6 నెలల క్రితం మూసేసిన నేపాల్‌ సోమవారం వాటిని తెరచింది. చైనా, నేపాల్‌ల మధ్య అంతర్జాతీయ వాణిజ్యంలో రసువగధీ-కెరుంగ్‌, తటోపానీ-ఝాంగ్‌మూ సరిహద్దులది కీలక పాత్ర...

చైనాతో సరిహద్దుల్ని తెరచిన నేపాల్‌, వాణిజ్యం మొదలు

కరోనా కారణంగా చైనాతో సరిహద్దుల్ని 6 నెలల క్రితం మూసేసిన నేపాల్‌ సోమవారం వాటిని తెరచింది. చైనా, నేపాల్‌ల మధ్య అంతర్జాతీయ వాణిజ్యంలో రసువగధీ-కెరుంగ్‌, తటోపానీ-ఝాంగ్‌మూ సరిహద్దులది కీలక పాత్ర. తటోపానీ-ఝాంగ్‌మూను మార్చిలోనే తెరవగా.. రసువగధీ-కెరుంగ్‌ సరిహద్దును తాజాగా తెరిచారు.


Updated Date - 2020-07-07T07:44:13+05:30 IST