Piyush Goyal: కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించడం లేదు

ABN , First Publish Date - 2022-07-20T23:54:22+05:30 IST

కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించడం లేదని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ (Central Minister Piyush Goyal) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ...

Piyush Goyal: కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించడం లేదు

న్యూఢిల్లీ (NewDelhi): కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించడం లేదని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ (Central Minister Piyush Goyal) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ మిల్లుల్లో రైస్ (Rice) స్టాక్ నిల్వలు సరిగా లేవని పీయూష్‌ గోయల్ చెప్పారు. ధాన్యం సేకరణపై FCI తెలంగాణకు క్లియరెన్స్ ఇస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ (Cm Kcr)కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. ప్రజలపై లేదని మండిపడ్డారు. ఎన్నిసార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని పీయూష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.



Updated Date - 2022-07-20T23:54:22+05:30 IST