ఉపాధిలో ఉద్యానవన అభివృద్ధికి కొత్త మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-01-17T09:26:49+05:30 IST

ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యాన వన పంటల అభివృద్ధి కోసం కేంద్ర వ్యవసాయ, సహకారశాఖ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్తంగా మార్గదర్శకాలను రూపొందించాయి.

ఉపాధిలో ఉద్యానవన అభివృద్ధికి కొత్త మార్గదర్శకాలు

పాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యాన వన పంటల అభివృద్ధి కోసం కేంద్ర వ్యవసాయ, సహకారశాఖ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్తంగా మార్గదర్శకాలను రూపొందించాయి. ఈ పథకంలో గ్రామీణ పేద కుటుంబాలకు 100 రోజులు పని కల్పిస్తున్నారు. ఉద్యానవన పంటలు వేసుకుని సొంత ఆస్తుల కల్పనకు ఉపాధి చట్టంలో అవకాశమిచ్చారు. ఇప్పుడు పేద కుటుంబాల్లోని మహిళలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా మరింత అభివృద్ధి సాధించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

Updated Date - 2021-01-17T09:26:49+05:30 IST